హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గాంధీ పేరుతో ఉపాధి పథకం కొనసాగించాలి'

WNP: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.అజయ్ ఇవాళ డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అమరచింతలో గాంధీజీ విగ్రహానికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. పథకం నుంచి గాంధీ పేరు తొలగించడం సరికాదని, తిరిగి అదే పేరును కొనసాగించాలని అజయ్ కోరారు.