మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం రోజున ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వర్షం కురిపించారు. క్రీడలు ప్రారంభమైన నుంచి ఏ రోజు రానన్ని పతకాలు నేడు భారత్‌కు దక్కాయి. 13వ రోజైన శుక్రవారం ఒక్కరోజే 10 పతకాలు భారత్ ఖాతాలో చేరగా, అందులో ఆరు స్వర్ణాలు ఉండటం విశేషం.
క్రీడలు
ఆసియా క్రీడలు.. ఒకేరోజు ఆరు స్వర్ణాలు


