ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్‌లో IND-PAK తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే గత నిబంధనల్లా కాకుండా, ఈసారి రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ఇరు దేశాలకూ స్వర్ణ పతకాలు అందజేయనున్నారు. 2023లో ర్యాంకింగ్స్ ఆధారంగా విజేతను నిర్ణయించగా, 2026 నిబంధనల ప్రకారం ఫైనల్ రద్దయితే మాత్రం సంయుక్త ఛాంపియన్లుగా నిలుస్తారని నిర్వాహకులు స్పష్టం చేశారు.
క్రీడలు
IND-PAK.. ఫైనల్ రద్దయితే..


