క్రికెట్ అభిమానులకు రేపు అసలైన పండగ మొదలు కానుంది. ఉదయం 10:00 గంటలకు భారత్-పాకిస్థాన్ మధ్య ఏషియన్ గేమ్స్ 2026 గోల్డ్ మెడల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 2:00 గంటలకు భారత్-వెస్టిండీస్ మూడో వన్డే జరుగనుంది. అలాగే సాయంత్రం ఇండియా లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్ తలపడనుండటంతో ఒకే రోజు మూడు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి.
క్రీడలు
రేపు క్రికెట్ ప్రేమికులకు పండగే


