పాండిచ్చేరి వేదికగా AUS-ఎ తో జరిగిన రెండో అనధికారిక టెస్టును IND-ఎ జట్టు డ్రాగా ముగించింది. చివరి రోజు 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్లకు 310 పరుగులు చేసి ఓటమి నుంచి తప్పించుకుంది. తొలి టెస్టు విజయంతో 1-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. అద్భుత ప్రదర్శన కనబరిచిన షామ్స్ ములాని 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' దక్కించుకున్నాడు.
క్రీడలు
అదరగొట్టిన షామ్స్ ములాని.. భారత్‌దే సిరీస్


