హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై సర్వే..!

కృష్ణా: విజయవాడలో KK సర్వే అధినేత కిరణ్ AP స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వే వివరాలను శుక్రవారం రాత్రి వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీల కంటే అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావమే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తాగు, సాగునీరు, రోడ్ల గుంతలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.