హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేవైఎం అధ్యక్షుడిగా శంఖవరం ప్రసాద్

KDP: కాశినాయన మండల BJYM అధ్యక్షుడిగా వరికుంట్లకు చెందిన శంఖవరం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో నేతలు సుబ్బరాజు, మల్లికార్జున, మనోహర్ రెడ్డి, ఉట్టి శ్రీనివాసులు, నారాయణ రెడ్డి ఆయనకు నియామక పత్రం ఇచ్చి సత్కరించారు. కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని బలోపేతం చేయాలని నేతలు కోరారు.