హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పెంపు

W.G:​ జిల్లాలోని 193 మద్యం షాపుల్లో 168 లైసెన్సులు రెన్యూవల్ కాగా, మిగిలిన 25 దుకాణాల దరఖాస్తు గడువును అక్టోబర్ 6 వరకు పొడిగించినట్లు పాలకొల్లు ఎక్సైజ్ సీఐ రామశేషయ్య చెప్పారు. నర్సాపురం(3), భీమవరం(9), ఆకివీడు(6), తణుకు(5), తాడేపల్లిగూడెం(2) పరిధిలోని ఈ షాపులను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.