KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. వార్డెన్ శారద, ట్యూటర్లు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను వివిధ పూలతో పేర్చి ఉత్సాహంగా ఆటలు ఆడారు. అనంతరం బతుకమ్మలను పోచారం కాలువలో నిమజ్జనం చేశారు.
తెలంగాణ
ఎల్లారెడ్డి ఎస్సీ బాలికల వసతి గృహంలో బతుకమ్మ సంబరాలు


