SRD: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్‌నగర్ బి-మ్యాక్ సొసైటీ కాలనీలో ఏర్పాటు చేసిన నూతన సీసీ రోడ్డు, ఇంటింటికీ రక్షిత మంచినీటి సరఫరాను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉస్మాన్‌నగర్‌లో సీసీ రోడ్డు, మంచినీటి సరఫరా ప్రారంభం


