హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 25 కరువు మండలాలు

ATP: జిల్లాలో 25 మండలాలను కరువు మండలాలుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో డి.హీరేహాల్, కనేకల్లు, బొమ్మనహాల్, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, సింగనమలతో పాటు పలు మండలాలు ఉన్నాయి. వీటిలో 24 మండలాలు తీవ్ర కరువు, ఒక మండలం మధ్యస్థ కరువు పరిధిలో ఉన్నట్లు తెలిపారు.