హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదంలో గాయపడిన యువకుడిని ఎమ్మెల్యే పరామర్శ

SS: కదిరి పట్టణం జనసేన నాయకురాలు అనురాధ కుమారుడిని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న అతన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరిలోని డా. త్రిలోక్‌నాథ్ ఆసుపత్రిలో పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.