హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థుల విజయమే ముందుకు సాగాలి: మాజీ మంత్రి

E.G: రంగంపేట (M) వీరంపాలెంలో నిర్వహించిన కూటమి పార్టీల సమన్వయ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకటరమణ చౌదరి, ఇంఛార్జ్ మనోజ్ రెడ్డి, జనసేన ఇంఛార్జ్ రావాడ నాగుతో కలిసి మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి శ్రేణులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.