హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

85మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు

CTR: APPUSMA ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యశాఖ అధికారి కె. లక్ష్మి నారాయణ శుక్రవారం నాడు 85మందికి ఉత్తమ ఉపాధ్యాయలకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మరి కొంతమంది అధికారులు పాల్గొన్నారు.