హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంపై అవగాహన

NLR: బుచ్చి (M) జొన్నవాడ గ్రామంలో సీఐ శివరామకృష్ణారెడ్డి ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. గంజాయి తీసుకుంటే జీవితాలు నాశనం అవుతాయని గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రమాదాలు గురికాకుండా హెల్మెట్‌ను ధరించి రోడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించాలన్నారు. చిన్నారుల, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.