CTR: కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ చిత్రం డ్రాయింగ్ కాదు.. ఒరిజినల్ ఫొటో. 1946లో ఢిల్లీలోని వైస్రిగల్ హౌస్(రాష్ట్రపతి భవన్)లో బ్రిటిష్ డిప్లొమాట్ ఫ్రెడ్రిక్ విలియంతో జరిగిన పొలిటికల్ మీటింగ్కు గాంధీ హాజరయ్యారు. అక్కడ ఓ బ్రిటిష్ జర్నలిస్ట్ తీసిన ఫొటోను RBI సెలక్ట్ చేసి గాంధీ ఫేస్, షోల్డర్స్ కనిపించేలా కట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్
కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో.. ఎవరు తీశారో తెలుసా?


