TPT: జిల్లా ఎస్పి సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, జిల్లాలో చెడ్డీ గ్యాంగు వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు,హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు,గుర్తింపు పత్రాలు మరియు రికార్డులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
దోంగతనాలపై పోలీసుల ప్రత్యేక నిఘా


