కృష్ణా: పెనమలూరులో రూ. 77 లక్షలతో నాలుగు రోడ్ల అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారి పనులకు శంకుస్థాపనలు చేపడతామని MLA బోడె ప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు పెనమలూరు నియోజకవర్గానికి సుమారు రూ. 45 కోట్ల నిధులు కేటాయించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


