VZM: గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా 2026 స్వచ్ఛంద్రా స్వర్ణాంధ్ర అవార్డును ఎస్‌కోట ఆర్టీసీ డిపో ఎంపికయ్యింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా డిపో ప్రబంధకుడు అప్పాజీ అవార్డ్ అందుకొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జేసీ,తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణాంధ్ర అవార్డు దక్కించుకున్న ఎస్‌కోట డిపో


