CTR: శుక్రవారం జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు కలిసి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత, పచ్చదనం పెంపు,తదితర అంశాల్లో ఉత్తమంగా నిలిచిన స్థానిక సంస్థలకు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యాసంస్థలకు,అవార్డులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ నరసింహ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే


