హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందూపురంలో 4న మెగా జాబ్ మేళా

SS: హిందూపురంలోనీ SEGS కాలేజీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ నెల 4న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు హాజరుకావచ్చు. ఐటీఈఎస్, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, ఫార్మా, రిటైల్ రంగాల్లో 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.