హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో మోసం యువతి ఆత్మహత్యాయత్నం..!

CTR: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం పుంగనూరులో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..భగత్ సింగ్ కాలనీకి చెందిన ఏ.రెడ్డిరాణి (25) గణేష్ (26) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనకు గర్భం రావడంతో మరో మహిళతో కలిసి గర్భస్రావం మాత్రలు తెచ్చిచ్చాడని మనస్తాపంతో పురుగుల మందు తాగినట్లు ఆమె ఆరోపించారు.