SKLM: ప్రతి ఖైదీకి ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. గాంధీ జయంతి ని పురస్కరించుకుని గార మండలం ఆంపోలు జిల్లా కారాగారాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. జైలు అనేది కేవలం శిక్ష అనుభవించే ప్రదేశం మాత్రమే కాదని, వ్యక్తుల్లో పరివర్తన తీసుకురావడానికి వేదికగా నిలవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి ఖైదీ ఉచిత న్యాయం పొందొచ్చు: హరిబాబు


