MDK: పోచారం వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని రామాయంపేట మండలం గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల వారోత్సవాలు (అక్టోబర్ 2-8) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మస్కూరి బాలరాజు మాట్లాడుతూ.. వన్యప్రాణులను, అడవులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
దంతేపల్లిలో వన్యప్రాణుల వారోత్సవాలు


