E.G: గోపాలపురం నియోజకవర్గం రామసింగవరం పంచాయతీ పరిధిలోని గొడుగుపేటలో రూ.1 కోటి 8 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా కొద్దిదూరం జేసీబీని నడిపి రహదారి పనుల్లో పాల్గొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ ముఖ్య ప్రాధాన్యతన్నారు.
ఆంధ్రప్రదేశ్
జేసీబీని నడిపిన ఎమ్మెల్యే మద్దిపాటి


