KKD: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆరోపించారు. 34 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను న్యాయస్థానంలో సవాల్ చేసి అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ రిజర్వేషన్లపై జిల్లా టీడీపీ అధ్యక్షుడి విమర్శలు


