హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే లైన్‌కు నిధులు విడుదల స్వాగతిస్తున్నా: మాజీ ఎంపీ

కోనసీమ: కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడాన్ని అమలాపురం మాజీ ఎంపీ రవీంద్రబాబు స్వాగతించారు. రైల్వే లైన్‌ను రాబోయే మూడేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో గోదావరి పాయలపై బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేశామన్నారు.