VZM: బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీలు ప్రతిష్టాత్మక స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ - 2026కు ఎంపికై రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చాయి. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో బొబ్బిలి, రాజాం మున్సిపల్ కమిషనర్లు లాలం రామలక్ష్మి, ఆకురాతి రామచంద్రరావులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయిలో బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీలు


