NGKL: ఆమనగల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా ఓబీసీ అంశంపై ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణనతో పాటు భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో ఆయన విస్తృతంగా చర్చించారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.
తెలంగాణ
ఓబీసీల సమస్యలపై విస్తృత స్థాయి సమావేశం


