TPT: తిరుపతి లో రవీంద్రనగర్ సబ్ స్టేషన్, రూరల్స్ మంగళం సెక్షన్ లో నిర్వహణ పనులు కారణంగా అక్టోబర్ 3వ తేదీ విద్యుత్ సరఫరా అంతరాయం కలగనుంది. రవీంద్ర నగర్ డీబీఆర్, చింతలచేను,కొత్తపల్లి,అంకుర, శెట్టిపల్లి,పీడర్ల పరిధిలోని మంగళం,తుడా క్వాటర్స్ తదితర ప్రాంతాల్లో సరఫరా ప్రభావితం కానుంది. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అదికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు తిరుపతిలో పవర్ కట్


