హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

ASF: జైనూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ బిర్ష ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్‌తో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.