KKD: తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీతారామపురానికి చెందిన పది కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి శుక్రవారం టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే యనమల దివ్య పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. చేస్తానికి ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరికలు


