TPT: టీటీడీ పరేడ్ మైదానంలో 03వ తేదీ శనివారం ఉదయం 7.30 గంటలకు పిండి దీపోత్సవం నిర్వహించనున్నారు.ఈ పటిష్ట ఏర్పాట్లు ను టీటీడీ జేఈవో ప్రభల గోపీనాథ్ పరిశీలించారు. పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు శ్రీనివాస గోవింద నామస్మరణతో పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 03 న మహోత్సవం..


