హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

BPT: సంతమాగులూరు(మం) పుట్టావారిపాలెం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు రూ.47.83 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. అనారోగ్యంతో ఉన్న పేద కుటుంబాలకు వైద్య భారం తగ్గించి అండగా నిలవడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. ఆపదలో ఉన్న అర్హులందరికీ సంక్షేమ సాయం అందేలా చేస్తామన్నారు.