CTR: బంగారుపాళ్యం మండలంలో వైసీపీ విస్తృత సమావేశం నిర్వహించారు.డాక్టర్ సునీల్‌కుమార్ హాజరై పార్టీ శ్రేణులు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, పంచాయతీ,వార్డు స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులకు సన్మానం చేసి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బంగారుపాళ్యంలో వైసీపీ సమావేశం


