NTR: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని, 'సేవా సంకల్ప ప్రచారం'లో భాగంగా కేదారేశ్వరపేట ఫ్యూచర్ పాత్ పాఠశాలలో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గొటిక శివకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో విద్యార్థులు 'అభివృద్ధి చెందిన భారత్ 2047'పై తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
మోదీ సేవకు సంకల్ప పోటీలు..!


