TPT: ఏఎస్జీ సీఐఎస్ ఎఫ్ యూనిట్ లైన్ లో రక్త దాన శిబిరం నిర్వహించారు. డిప్యూటీ కమాండెంట్ అనురాగ్ యాదవ్,అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన శిబిరంలో పలువురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఇలా రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు.
వార్తలు
సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం


