KRNL: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ తెలిపారు.శుక్రవారం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లు తగ్గించడంతో బీసీలు సుమారు 16,800 రాజకీయ పదవులు కోల్పోయారని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీ రిజర్వేషన్లకు కట్టబడి ఉన్నాం'


