హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదకూరపాడు PS తనిఖీ చేసిన ఎస్పీ

PLD: పెదకూరపాడు అమరావతి పోలీస్ స్టేషన్లను పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్ల అకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ,కేసుల దర్యాప్తు, రికార్డులు, సిబ్బంది పనితీరును, పరిశీలించారు. ప్రజలకు పోలీస్ సేవలు వేగంగా సమాజపరంగా ప్రజలకు అందించే సేవలు అడిగి తెలుసుకున్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులు సిబ్బందికి ఎస్పీ సూచించారు.