హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి మున్సిపల్ కమిషనర్‌కు సీఎం ప్రశంసలు

GNTR: స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో తెనాలి మున్సిపాలిటీ ప్రతిభ కనబరిచి స్వచ్ఛ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును కమిషనర్ రామ అప్పలనాయుడు శుక్రవారం అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.