GDWL: అలంపూర్ పట్టణంలో VHP జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అలంపూర్ ప్రఖండ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విహెచ్‌పి పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఆకుమల్ల జయ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ గ్రామాన ఉన్న హిందువులందరిలో భక్తి భావాన్ని, చైతన్యాన్ని తీసుకురావడమే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రఖండ VHP నూతన కమిటీ ఎన్నిక


