హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కబడ్డీ పోటీలకు నలుగురు బాలికలు సెలెక్ట్

CTR: ఈనెల 16 నుంచి 18 వరకు మార్కాపురంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రొంపిచర్ల(M)లో నలుగురు బాలికలు సెలెక్ట్ అయ్యారు. గర్ల్స్ హైస్కూల్ నుంచి రమ్యశ్రీ (10th), గురుప్రియ (8th), నాగదీక్షిత (8th), KGBV నుంచి అశ్విని(9th) సెలెక్ట్ అయినట్లు PET లు శ్రీవాణి, సుమలత తెలిపారు. ఎంఈఓ శ్రీనివాసులు, పాఠశాల టీచర్లు విద్యార్థులను అభినందించారు.