VZM: వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు శనివారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయనగరంలో సస్పెన్షన్‌పై ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. అలాగే తన తదుపరి రాజకీయ ప్రయాణంపై ఏమైనా స్పష్టత ఇస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
బడుకొండ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ!


