KDP: వేముల గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామసభనిర్వహించారు. గ్రామ అభివృద్ధి ప్రణాళిక, వి.బి.జి. రాంజీ పథకం, సంక్షేమ పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డిప్యూటీ ఎంపీడీఓ రంగయ్య మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా గ్రీన్ అంబాసిడర్లకు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి..!


