హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ టాయిలెట్స్‌ను ప్రారంభించిన కలెక్టర్

NDL: నంద్యాల పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నూతనంగా నిర్మించిన స్వచ్ఛ టాయిలెట్స్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనంగా ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయానికి ప్రజలు తరచూ వచ్చి పోయేవారికి టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని నూతన టాయిలెట్స్‌ను ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు.