హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అస్వస్థతతో వీఆర్ఏ మృతి

CTR: సదుం మండలం బూరగమందకు చెందిన వీఆర్ఏ కాజాపీర్ అస్వస్థతతో మృతి చెందారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా రెవిన్యూ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన మృతదేహానికి వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి తో పాటు పలువురు గ్రామస్తులు శుక్రవారం నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.