CTR: సదుం మండలం ఎర్రాతివారి పల్లెకి చెందిన ఏకాంత్ రెడ్డి (18) చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. గత కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన అతను అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. స్వగ్రామంలో అతని మృతదేహానికి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి


