హైదరాబాద్: 28°C
తెలంగాణ

ECILలో అప్రెంటిస్‌ పోస్టులు

HYD: ప్రముఖ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ECIL రిక్రూట్‌మెంట్‌-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌ విభాగంలో 310 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్‌షిప్‌ చట్టం 1961 ప్రకారం శిక్షణ ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. అక్టోబర్‌ 11 దరఖాస్తులకు చివరిరోజు.