KMR: బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి. సత్యం, అహింస, శాంతి, సహనం వంటి మహత్తర విలువలను గాంధీజీ ప్రపంచానికి చాటిచెప్పారని . ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు
తెలంగాణ
గాంధీజీ ఆశయాలు మార్గదర్శకం


