NLG: తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వస్తున్న ప్రచారాలు అవాస్తవమని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పడు ప్రచారాలు నమ్మవద్దన్నారు. పార్టీ అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానని పేర్కొన్నారు. సామాజిక వర్గాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నార
తెలంగాణ
నల్గొండ: పోటీ నుంచి తప్పుకోవట్లేదు: సర్వోత్తమ్డ్డి


